'మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఎదగాలి'

KRNL: గడివేముల మండల కేంద్రంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ విభాగాల సహకారంతో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ శిబిరంలో మంగళవారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో శిక్షణ పూర్తిచేసిన మహిళలకు ఉపాధిని అందించాలనే ఉద్దేశంతో కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.