గంజాయి అక్రమ రవాణాపై డ్రోన్‌తో నిఘా

AKP: గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భీమవరం చెక్‌పోస్ట్, బంగారంపేట పరిసర ప్రాంతాల్లో డ్రోన్ సహాయంతో ఎస్ఐ వై.తారకేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం తనిఖీ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాల మేరకు సాంకేతిక పరిజ్ఞానంతో గంజాయి అక్రమ రవాణా, ఆసాంఘిక కార్యకలాపాలపై తనిఖీలు చేపడుతున్నామన్నారు.