BREAKING: మోదీ ఖాతాలో మరో రికార్డు

BREAKING: మోదీ ఖాతాలో మరో రికార్డు

ప్రధాని మోదీ మరో రికార్డు సృష్టించారు. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక YOUTUBEలో 30 మిలియన్ సబ్‌స్క్రైబర్ల మైలురాయిని అధిగమించారు. ప్రపంచ నేతలలో అత్యధిక మంది సబ్‌స్క్రైబర్లు కలిగిన రాజకీయ నేతగా మరోసారి నిలిచారు. రెండో స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో ఉన్నారు. మోదీకి ఇన్‌స్టాలో 100 మిలియన్లు, 'X'(ట్విట్టర్)లో 106.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.