పీక‌న్ న‌ట్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

పీక‌న్ న‌ట్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

పీకన్ నట్స్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రక్తపోటును నియంత్రించడంతో పాటు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. చర్మ సమస్యలను దూరం చేస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. అయితే రోజుకు దాదాపు 10-15 గింజలు తింటే మంచిది.