విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

WGL: చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సూరిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ నర్సయ్య అండగా నిలిచారు. 10వ తరగతి చదువుతున్న 28 మంది విద్యార్థులతో పాటు, పాఠశాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సుమారు రూ.5 విలువైన పరీక్ష సామాగ్రి (పెన్నులు, ప్యాడ్లు) అందజేశారు. పరీక్షల సమయంలో ఇవి ఉపయోగపడుతాయన్నారు.