వాలిపోయిన విద్యుత్ తీగలు

RR: షాబాద్ మండలంలోని తిమ్మారెడ్డి గూడగ్రామంలో పొలాలలో ఉన్న కరెంటు తీగలు పూర్తిగా కిందకు వాలిపోయి పొలంలో వేలాడుతున్నాయి. రైతులు పనిచేస్తున్న సమయాల్లో చేతికి తగిలి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి విద్యుత్ అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని తిమ్మారెడ్డి గూడ రైతుల కోరుతున్నారు.