స్కాలర్‌షిప్ విడుదలకై కూనంనేనికి వినతిపత్రం అందజేత

స్కాలర్‌షిప్ విడుదలకై కూనంనేనికి వినతిపత్రం అందజేత

BDK: స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయని ఆదివారం జిల్లా కార్యదర్శి అజిత్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లగా పెండింగ్‌లో ఉన్న రూ. 8,500 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసేలా చూడాలని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.