మండుటెండలోనూ కమిషనర్ పరిశీలన

RR: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం పర్యటిచారు. పటాన్‌చెరు, గచ్చిబౌలి, నెక్నంపూర్ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. నక్కవాగు నాలా, ప్రభుత్వ భూముల కబ్జాలు, పార్కులు, మురుగు నీటి కాలువల సమస్యలను సమీక్షించారు. తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.