ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ బాబు జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన MP గోడెం నగేష్, MLA పాయల్ శంకర్
★ ఆదిలాబాద్ జిల్లాలో రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్ రాజర్షి షా
★ ఖానాపూర్ ఛైర్మన్ ఎన్నికను ప్రభుత్వం అడ్డుకుంటుంది: మాజీ మంత్రి జోగు రామన్న
★ ముక్రా గ్రామం వద్ద లారీ, బైక్ ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్