విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

నెల్లూరు: దుత్తలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం నాయకులు ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థి కాకర్ల సురేష్ గారిని,నెల్లూరు పార్లిమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మల్లికార్జున, కాకర్ల మధుసుధన్ రెడ్డి, సింగవరపు సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్లు రెడ్డి, ప్రసాద్, చిన్న తదితరులు పాల్గొన్నారు