ఇది రైతు ప్రభుత్వం

SKLM: ఆమదాలవలస పట్టణంలో నిర్వహించిన ''అన్నదాత సుఖీభవ'' కార్యక్రమానికి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ సువ్వారా సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని అందులో భాగంగా అన్నదాత సుఖీభవ అందజేసి రైతులకు పెట్టుబడి సాయం కింద ఉపయోగించాలని ఆయన తెలిపారు.