భోగాపురంలో నిరుద్యోగులకి ప్రత్యేక కార్యక్రమం

భోగాపురంలో నిరుద్యోగులకి ప్రత్యేక కార్యక్రమం

VZM: భోగాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే లోకం మాధవి నిరుద్యోగులకి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలతో హాజరై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకున్న వారికి ఓ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నైపుణ్యం ఉన్న, లేని విభాగాల్లో శిక్షణ ఇస్తారన్నారు.