రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
అనకాపల్లి జిల్లా పరవాడలోని లంకెలపాలెం వద్ద పీబీఎల్ సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపల్లికి చెందిన రమేష్ అనే వ్యక్తి స్కూటీపై వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.