నిరుద్యోగ భృతి హామీ అమలు చేయాలి: డీవైఎఫ్ఐ

నిరుద్యోగ భృతి హామీ అమలు చేయాలి: డీవైఎఫ్ఐ

WNP: వనపర్తి జిల్లాలోని గ్రంథాలయం ముందు నిరుద్యోగుల ఆధ్వర్యంలో డీవైఎఫ్ఐ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే ఆందోళనలో నిర్వహిస్తామని హెచ్చరించారు.