VIDEO: మీడియా కథనాల పై స్పందన.. సమస్యకు చెక్
MDCL: ఉప్పల్ నుంచి చిల్కానగర్ వెళ్లే మార్గంలో ఆదర్శనగర్ సమీపంలో ప్రధాన రహదారిపై డ్రైనేజీ నీరు పొంగిపొర్లటం, మ్యాన్ హోల్ సమస్య పై వరుస కథనాలను వెలువడ్డాయి. దీని పై అధికారిక యంత్రం స్పందించి, డ్రైనేజీ సమస్యను, మ్యాన్ హోల్ సమస్యను క్లియర్ చేసి పరిష్కారం చూపించింది. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకున్నందుకు అధికారులకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.