టీడీపీ వర్గాల మధ్య ఫ్లెక్సీ వార్..!

టీడీపీ వర్గాల మధ్య ఫ్లెక్సీ వార్..!

PPM: జిల్లాలో మరోసారి టీడీపీ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సాలూరు మండలం కొత్త వలసలో నిన్న రాత్రి మంత్రి సంధ్యారాణి పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ వర్గం ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా, మరో వర్గం వచ్చి దానిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నేతల మధ్య మాటామాట పెరిగి కొట్లాటకు దారి తీసింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతాకరణం నెలకొంది.