VIDEO: నల్లబెల్లిలో యూరియా ఇబ్బంది
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఉదయం నుంచే యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిలబడ్డారు. సాయంత్రం వరకు వేచి ఉన్నప్పటికీ యూరియా బస్తాలు లభించకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఆగ్రహంతో వ్యవసాయ అధికారి రజితను నిలదీశారు. ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అధికారులు అమలు చేయడంలో విఫలమైందని రైతులు ఆరోపించారు. యూరియా సమస్యపై కలెక్టర్ స్పందించాలని