VIDEO: బొండపల్లి పోలీసులకు ఎస్పీ అభినందనలు

VIDEO: బొండపల్లి పోలీసులకు ఎస్పీ అభినందనలు

VZM: బొండపల్లి హైవే జంక్షన్‌లో 100 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి కేసును ఛేదించడంలో క్రీయాశీలక పాత్ర పోషించిన సిబ్బందిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందల్ శనివారం అభినందించారు. గజపతినగరం సీఐ రమణ, బొండపల్లి ఎస్సై యూ.మహేష్, కానిస్టేబుళ్లు అప్పలనాయుడు, రవికుమార్, అప్పారావులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.