కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KNR: రైతులు పండించిన మొక్క జొన్నలకు మద్దతు ధర కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని MLA సత్యనారాయణ అన్నారు. బుధవారం గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు.