కళ్యాణ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే
JN: స్టేషన్ ఘన్‌పూర్‌లోని తిరుమలనాథస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత తిరుమలనాథస్వామి కల్యాణాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ వేడుకును చూడడానికి వచ్చిన భక్తులు భారీగా తరిలివచ్చారు.