VIDEO: కారులో ఎక్కించుకొని హత్య చేశారు
RR: నాచారంలో దారుణం చోటుచేసుకుంది. చట్ని బట్టలపై పడిందన్న కారణంతో మురళికృష్ణ అనే వ్యక్తిని నలుగురు యువకులు హత్య చేశారు. ఎల్బీనగర్ వద్ద లిఫ్ట్ అడిగిన మురళీకృష్ణను యువకులు కారులో ఎక్కించుకొని, నాచారం పారిశ్రామికవాడ వద్ద కత్తితో పొడిచి హత్య చేశారు. కాగా, వ్యక్తిని కారులో ఎక్కించుకున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.