VIDEO: చీరాలలో జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలు
BPR: జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలు భాగంగా చీరాలలో బుధవారం విద్యుత్ అధికారులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.ఇంధనం పొదుపు చేద్దాం-భావితరాలకు వెలుగునిద్దాం అనే నినాదంతో ప్రజల్లో విద్యుత్ పొదుపు ప్రాముఖ్యతపై చైతన్యం కల్పిస్తున్నారు.