విజయవాడ స్టేడియం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

విజయవాడ స్టేడియం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

AP: విజయవాడ బందర్ రోడ్డులోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇవాళ స్టేడియం ఆధునీకరణ పనులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆధునీకరణలో భాగంగా 8 లైన్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, టెన్నీస్ వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ కోసం అదనంగా కొత్త ఔట్‌డోర్ కోర్టులు తదితరాలను నిర్మించనున్నారు.