మిగిలిన సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

TPT: తిరుపతి పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గణేశ్ చెప్పారు. పదో తరగతి పాస్/ ఫెయిల్ అయిన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 26వ తేదీలోపు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.