జిల్లాలో చికెన్ ధరల వివరాలు
మహబూబ్‌నగర్ జిల్లాలో చికెన్ ధరలు చుక్కులు చూపిస్తున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 242 నుంచి రూ. 250 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 276 నుంచి రూ. 285 వరకు పలుకుతోంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.