రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
KRNL: ఓర్వకల్‌లోని రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. ఓర్వకల్ మండలం కాల్వబుగ్గ సమీపాన ఉన్న దర్గా పక్కన డీజిల్ అయిపోయి ఆగి ఉన్న కారును తిరుపతి నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో పక్కనే ఉన్న గుంతలోకి దూసుకు వెళ్లిందని స్థానికులు తెలిపారు. అందులో ప్రయాణిస్తున్న ఐదు మందికి గాయాలు అయ్యాయని నాగరాజు కుమారుడైన 11 నెలల క్రియన్ సాయి మూగ దెబ్బలు తగిలి మృతి చెందడం జరిగిందన్నారు.