ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జనసేన పార్టీని వైసీపీ టార్గెట్ చేస్తుంది: మంత్రి నాదెండ్ల
➢ గుంటూరు జిల్లాలో కోకై బ్యాక్టీరియా కలకలం
➢ తురకపాలెంలో యురేనియం కాలుష్యంపై ఆందోళన అవసరం లేదు: కలెక్టర్ తమీమ్ అన్సారియా
➢ బాపట్ల సూర్యలంక బీచ్‌లో బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ
➢ దాచేపల్లిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు