ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న కలెక్టర్

ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న కలెక్టర్

ATP: అనంతపురం కలెక్టరేట్ ప్రాంగణంలో మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా బీపీ పరీక్ష చేయించుకుని శిబిరాన్ని పరిశీలించారు. జిల్లా యంత్రాంగం, ఆరోగ్య శాఖల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.