జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికలు

SRPT: నిజామాబాద్ జిల్లా ముక్పల్‌లో జరగబోయే 35వ సబ్ జూనియర్స్ రాష్ట్రస్థాయి బాల, బాలికల కబడ్డీ పోటీల కోసం ఈ నెల 13,14 తేదీల్లో మేళ్లచెరువులో క్రీడాకారుల ఎంపిక జరుగుతుందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహారావు ఇవాళ తెలిపారు. దృవీకరణ పత్రాలతో మేళచెరువు మండల కబడ్డీ అసోసియేషన్‌ను సంప్రదించాలని వారు సూచించారు.