'చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు'

CTR: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని SI హరి ప్రసాద్ హెచ్చరించారు. గురువారం పుంగునూరులోని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన మాట్లాడారు.. ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యతని చెప్పారు. అలాగే ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. యు టీజింగ్ జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.