ప్రిన్సిపాల్‌కు ఘన నివాళులు

ప్రిన్సిపాల్‌కు ఘన నివాళులు

SKLM: డీఆర్‌ఎన్ కళాశాల తొలి ప్రిన్సిపాల్ కొర్లాం పార్వతీశం (82) శనివారం తుదిశ్వాస విడిచారు. నరసన్నపేట పట్టణం మారుతీ నగర్-2లోని ఆయన నివాసంలో పార్థివదేహానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 1999 నుంచి 2010 వరకు ప్రిన్సిపాల్‌గా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.