VIDEO: అప్పా జంక్షన్-మన్నెగూడ రోడ్డు పనులు వేగవంతం

VIDEO: అప్పా జంక్షన్-మన్నెగూడ రోడ్డు పనులు వేగవంతం

VKB: అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నిర్మిస్తున్న నాలుగు లైన్ల రోడ్డు పనులను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నిన్న పరిశీలించారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ, మన్నెగూడ-చేవెళ్ల భాగాన్ని 6 నెలల్లో, చేవెళ్ల-అప్పా జంక్షన్ భాగాన్ని మరో 6 నెలల్లో పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ తెలిపినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.