ఖమ్మం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

ఖమ్మం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

KMM: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ఖమ్మం డిపో నుంచి భద్రాచలానికి 30 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. 26 మధ్యాహ్నం నుంచి 27 అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా బస్సులు నడుస్తాయని, వీటికి మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు.