సీఎం సహాయనిది పేదలకు వరం : ఎమ్మెల్యే

అన్నమయ్య: సీఎం సహాయనిది పేదలకు వరమని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. గురువారం జిల్లాలోని పుల్లంపేట, వత్తలూరు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రూ. 2,76,054 లక్షల చెక్కులను బాధితుల ఇంటికి వెళ్లి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి బాసటగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.