VIDEO: 'పేదల కల సాకారం చేస్తుంది'

VIDEO: 'పేదల కల సాకారం చేస్తుంది'

SRCL: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కల సహకారం చేస్తుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ అన్నారు. తంగళ్ళపల్లి మండలం సారంపల్లిలో గడ్డమీది సావిత్రి శ్రీనివాస్ ఇందిరమ్మ ఇల్లును ఆదివారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. అనంతరం టోనీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందన్నారు.