'బలహీన వర్గాల అభివృద్ధికి అంబేడ్కర్ కృషి'

'బలహీన వర్గాల అభివృద్ధికి అంబేడ్కర్ కృషి'

NLG: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్ ముఖ్య అతిథిగా హాజరై, అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జీవితాంతం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేడ్కర్ కృషి చేశారని తెలిపారు.