VIDEO: పెద్దమ్మతల్లికి బోనాల ఊరేగింపు

VIDEO: పెద్దమ్మతల్లికి బోనాల ఊరేగింపు

MDK: రామాయంపేట మండల కేంద్రంలో పెద్దమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరిపారు. శనివారం మూడవ రోజు పెద్దమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా పెద్దమ్మ తల్లికి ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని చేశారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఎడ్లబండ్లను అందంగా అలంకరించి తప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాల మధ్య ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.