రేపు ముఖ్య కార్యకర్తల సమావేశం

రేపు ముఖ్య కార్యకర్తల సమావేశం

NGKL: రేపు సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్ రెడ్డి, నారాయణ రెడ్డి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.