'క్రీడాకారులను ప్రోత్సహించాలి'

JGL: క్రీడాకారులను ప్రోత్సహించాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముత్తయ్య రెడ్డి అన్నారు. మెట్‌పల్లి మినీ స్టేడియంలో వరల్డ్ అథ్లెటిక్స్ డే సందర్భంగా నిర్వహించిన పోటీలలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 10 సెంటర్లలో పోటీలను నిర్వహించామన్నారు. విద్యార్థులు ప్రతిభ ఆధారంగా వారికి మెరిట్, పార్టిసిపేట్ సర్టిఫికెట్లను అందించమన్నారు.