పుస్తకాలు దైవ స్వరూపాలు.!

పుస్తకాలు దైవ స్వరూపాలు.!

TPT: పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సదస్సు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ చంద్రమౌళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తకాలు దైవ స్వరూపాలన్నారు. పుస్తకాలు ప్రగతికి సోపానాలని, ప్రతి ఒక్కరు విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు.