సైబర్ మోసాలపై యువకులకు హెచ్చరిక

సైబర్ మోసాలపై యువకులకు హెచ్చరిక

NRPT: సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇంటి నుంచే పని, భారీ జీతాలంటూ మోసగాళ్లు వల వేస్తున్నారని హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ వివరాలు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. అనుమానాస్పద ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.