VIDEO: గిద్దలూరులో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

VIDEO: గిద్దలూరులో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని TDP కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడుతున్న 64 మందికి రూ. 30,80,891ల సహాయనిది చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.