కొమ్మద్దిలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ

కొమ్మద్దిలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ

KDP: VNపల్లె(M) కొమ్మద్ది గ్రామంలో నూతనంగా నిర్మించనున్న రామాలయానికి గురువారం భూమి పూజ చేపట్టారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి టీడీపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రామాలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.