'బదిలీ అయినా వైద్యాధికారికి ఘన సన్మానం'

NDL: పగిడ్యాల మండలంలోని ఈస్ట్ పాతకోట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ కృష్ణమూర్తి బైర్లూటికి బదిలీ అయిన సందర్భంగా శుక్రవారం ఆరోగ్య సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో గ్రామాలకు ప్రజలకు మెరుగైన సేవలు అందించాడని సిబ్బంది తెలిపారు. బదిలీ అయిన పుష్పలత, బాల సరస్వతిని కూడా సిబ్బంది సన్మానించారు.