VIDEO: మాజీ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
NGKL: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో బిజినేపల్లి మండలం పాలెందగ్గర రూ.కోటి 30 లక్షల నిధులతో చేపట్టిన బ్రిడ్జినిర్మాణం పూర్తికావడంతో పరిసర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా గురువారం బ్రిడ్జి దగ్గర ఆనందోత్సవాల మధ్య మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, మాజీ ఎమ్మెల్యే మర్రిజనార్దన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి సంతోషం వ్యక్తంచేశారు.