సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: జీ.కొండూరుకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుండి రూ.16.30 లక్షలు మంజూరైయ్యింది. గురువారం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గొల్లపూడిలోని కార్యాలయంలో LOCలను లబ్ధిదారులకు అందజేశారు. వారికి వైద్యసేవలు, శస్త్రచికిత్సలు, విజయవంతమై ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సీఎం చంద్రబాబుకి, ఎమ్మెల్యేకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.