VIDEO: 'ప్లాన్ ప్రకారం గద్దె నిర్మాణ పనులు పూర్తి చేయాలి'

VIDEO: 'ప్లాన్ ప్రకారం గద్దె నిర్మాణ పనులు పూర్తి చేయాలి'

MLG: జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని సమ్మక్క సారలమ్మ గద్దె నిర్మాణ పనులను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్దె నిర్మాణ పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో తదితరులు పాల్గొన్నారు.