VIDEO: 'దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం'

VIDEO: 'దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం'

కోనసీమ: అంబటి రాంబాబుపై జరిగిన దాడిని MLC తోట త్రిమూర్తులు తీవ్రంగా ఖండించారు. మండపేటలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఈ దాడిని కాపు సామాజికవర్గంపై దాడిగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. 'రెడ్ బుక్' రాజ్యాంగంతో వైసీపీ నేతలపై అక్రమ కేసులు, దాడులకు దిగుతోందని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలన్నారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు.