'ఈ నెల 17న తెలంగాణ భవన్‌లో అయ్యప్ప మహాపడిపూజ'

'ఈ నెల 17న తెలంగాణ భవన్‌లో అయ్యప్ప మహాపడిపూజ'

HYD: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో అయ్యప్ప మహాపడిపూజ నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ నేత తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ తెలిపారు. సాయంత్రం 6.30 గంటలకు నిర్వహించనున్న ఈ మహా పడిపూజకు వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హాజరవుతారని పేర్కొన్నారు.