నూతన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని మల్కాపూర్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య శంకుస్థాపన చేశారు. నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.